సింగపూర్ లో మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం
- December 26, 2018
సింగపూర్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్న లోకేష్‌కు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఎన్ఆర్ఐలు, ఏపీఎన్నార్టీ సభ్యులు స్వాగతం పలికారు. సింగపూర్ ప్రభుత్వం అందించే అరుదైన గౌరవాన్ని మంత్రి లోకేష్ స్వీకరించనున్నారు. సింగపూర్ ప్రభుత్వం లోకేష్‌కు ఎన్ఆర్నాథన్ ఫెలోషిప్ ప్రకటించింది. సింగపూర్ ఆరవ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌నాథన్ సేవలను స్మరిస్తూ ఈ ఫెలోషిప్ ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌లో పలువురు మంత్రులతో లోకేష్ సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..