స్మార్ట్‌ వెహికిల్‌తో రోడ్‌ అనాలసిస్‌ ఇన్‌స్పెక్షన్‌

- February 07, 2019 , by Maagulf
స్మార్ట్‌ వెహికిల్‌తో రోడ్‌ అనాలసిస్‌ ఇన్‌స్పెక్షన్‌

బహ్రెయిన్‌లో రోడ్లను అనాలసిస్‌ చేయడం, అదే విధంగా వాటిని ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి సరిదిద్దడానికి సంబంధించి వినియోగిస్తోన్న స్మార్ట్‌ వెహికిల్‌ టెక్నాలజీని సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సైతం చేపడుతోంది. ఈ స్మార్ట్‌ వెహికిల్‌ ద్వారా, ఆటోమేటెడ్‌ ఇన్‌స్పెక్షన్‌ పద్ధతిలో రోడ్లను అనాలసిస్‌ చేయడానికి వీలవుతుంది. రోడ్ల సామర్థ్యం పెరిగే విధంగా తక్షణ మరమ్మత్తులు చేసేందుకు వీలు కల్పిస్తుంది ఈ స్మార్ట్‌ వెహికిల్‌. మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపల్‌ ఎఫైర్స్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌ - కింగ్‌ డమ్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌, అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సహకారం నిమిత్తం ఇలాంటి ఇన్నోవేటివ్‌ చర్యల్ని చేపడుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com