ఒమన్‌లో తనిఖీలు నిర్వహించనున్న ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్ట్రీ

- December 24, 2019 , by Maagulf
ఒమన్‌లో తనిఖీలు నిర్వహించనున్న ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్ట్రీ

మస్కట్‌: ల్యాండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారాలపై తనిఖీలు నిర్వహించడం ద్వారా ల్యాండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చట్టాన్ని ఎన్‌ఫోర్స్‌ చేయాలని మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ భావిస్తోంది. ఎగ్జిక్యూటివ్‌ రెగ్యులేషన్స్‌ - ల్యాండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చట్టానికి అనుగుణంగా, ప్రయాణీకుల్ని తరలించే ల్యాండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారాలు అలాగే గూడ్స్‌ తరలించే ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారాలూ, ఇండవిడ్యువల్స్‌, కంపెనీస్‌పై చట్టాన్ని ఎన్‌ఫోర్స్‌ చేసేందుకు వీలుగా ఫ్రేమ్‌వర్క్‌ సిద్ధం చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఈ మేరకు ల్యాండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ బిజినెస్‌ ఓనర్స్‌కి మినిస్ట్రీ ఆహ్వానం పలికింది. ఎలాంటి ఉల్లంఘనలకు తావివ్వకుండా రెగ్యులేషన్స్‌పై అవగాహన కలిగి వుండాలనీ, సనద్‌ ఆఫీసులు లేదా అమ్మాన్‌ పోస్ట్‌ వంటి వాటి ద్వారా రెగ్యులేషన్స్‌ని ఇతర వివరాల్నీ తెలుసుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com