కరోనా ఎఫెక్ట్: ఇంట్లో వుండాలని కోరుతున్న షార్జా పోలీస్ పెట్రోల్స్
- March 23, 2020
షార్జా పోలీస్, పెట్రోల్ కార్ల ద్వారా ప్రజల్లోకి వెళుతూ, ప్రజలు ఇళ్ళల్లోనే వుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్ళల్లోంచి బయటకు రావాలని షార్జా పోలీసులు విజఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు షార్జా పోలీసులు సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. మసీదు సమీపంలో నిలిపి వున్న పెట్రోల్ వాహనం, ఆ వాహనం నుంచి విన్పిస్తున్న ఆడియో మెసేజ్.. ఈ వీడియోలో కన్పిస్తున్నాయి. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్రజలు గుమికూడరాదనీ, పబ్లిక్ ప్లేసెస్‌లో తిరగరాదనీ పోలీసులు సూచిస్తున్నారు. ‘మీరు ఇంట్లో వుంటేనే అది మీకు ఆరోగ్యకరం..’ అని షార్జా పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!







