దుబాయ్:కంటి పరీక్ష లేకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌

- March 28, 2020 , by Maagulf
దుబాయ్:కంటి పరీక్ష లేకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌

దుబాయ్:డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం తప్పనిసరిగా జరిగే కంటి పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ వెల్లడించింది. మార్చి 29 నుంచి ఈ ఒకత్త విధానం అందుబాటులోకి వస్తుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏడాది కాలానికి వర్తింపు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్సుల్ని కొత్త విధానం ద్వారా జారీ చేస్తున్నారు. కాగా, రెన్యువల్‌ కోసం, స్మార్ట్‌ అప్లికేషన్లు RTA Dubai, Dubai Drive app వినియోగించాలని అధికారులు సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com