మస్కట్:తక్కువ ఆదాయ వర్గాలకు చేయూతకు ఫండ్ ఏర్పాటు చేసిన నామా గ్రూప్
- April 20, 2020
మస్కట్:రమాదాన్ వేళ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలకు చేయూతగా నిలబడాలని నిర్ణయించింది నామా గ్రూప్. అందుకోసం దాదాపు RO 300,000 సహాయనిధిని సమీకరించింది. ఈ డబ్బును అత్యల్ప ఆదాయ వర్గాల వారికి, చిన్న, మధ్యతరహా సంస్థలకు తోడ్పాటునిచ్చేలా ఖర్చు చేయనుంది. సోషల్ ఇన్సూరెన్స్ కుటుంబాల కరెంట్ బిల్లులను చెల్లించి వారి ఖర్చులను తగ్గించుకునేలా సహాయ పడనుంది. దీనికి సంబంధించి మేలో పార్మాలిటీస్ పూర్తి చేసి సహాయ చర్యలను చేపట్టనుంది.
తాజా వార్తలు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్







