పవిత్ర రమదాన్ మాసంలో ఇంట్లోనే ప్రార్ధనలు చేయాలి--దుబాయ్ ప్రభుత్వం
- April 20, 2020
కరోనా వైరస్: ఇంటి వద్దనే రమదాన్ తరావీహ్ముస్లింలు తరావీహ్ ప్రార్థనల్ని పవిత్ర రమదాన్ మాసంలో ఇంటి వద్దనే చేసుకోవచ్చు. ఈ మేరకు ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ (ఐఎసిఎడి) - దుబాయ్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రోజువారీచేసే ఐదు ప్రార్థనల్లానే తవారీహ్ ప్రార్థనలు కూడా ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. కరోనా వైరస్ నేపథ్యంలో, మాస్క్‌లు మూసివేసిన దరిమిలా, ఇంటి వద్దన ప్రార్థనలు చేసుకోవాల్సి వుంటుందని డిపార్ట్మెంట్ పేర్కొంది. మాస్క్‌ల వద్ద చేసే ప్రార్థనలతో వచ్చే ఫలితం ఇంటి వద్దనే ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసినా దక్కుతుందని ఐఎసిఎడి వెల్లడించింది. పవిత్ర ఖురాన్ పఠనాన్ని పూర్తి చేసేందుకు ముస్లింలు తరావీహ్ ప్రార్థన చేస్తారు.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







