COVID-19/అబుధాబి: మే 1 నుండి పాక్షికంగా ప్రారంభం కానున్న కాన్సులర్ సేవలు
- April 28, 2020
అబుధాబి: అబుధాబిలోని ఇండియన్ మిషన్ కాన్సులర్ సేవలను మే 1 నుండి పాక్షికంగా ప్రారంభిస్తాయని అబుధాబిలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది.
ఐవిఎస్ ఇంటర్నేషనల్ (ఐవిఎస్ గ్లోబల్ సర్వీసెస్, అబుధాబి విశ్వవిద్యాలయ భవనం, అల్ నహ్యాన్ క్యాంప్ ఏరియాలో 7 వ అంతస్తు, మురూర్ రోడ్) ద్వారా సేవలు పాక్షికంగా తిరిగి ప్రారంభించబడ్డాయి. ధృవీకరణ సేవలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. సెంటర్ లో తగిన సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ కోసం [email protected] వద్ద ఐవిఎస్కు ముందస్తు ఇమెయిల్ పంపాలని అభ్యర్థించారు. దరఖాస్తుదారుకు ఏదైనా అత్యవసర ధృవీకరణ అవసరాలు ఉంటే, వారు [email protected] వద్ద రాయబార కార్యాలయానికి వ్రాయవచ్చు అని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







