ఈ నెల 29 వరకు మస్కట్ లాక్ డౌన్
- May 14, 2020
ముస్కట్:సామాజిక దూరం సరిగా పాటించక, సమూహం గా ప్రజలు తిరగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈనెల 29వ తేదీ వరకు మస్కట్ తదితర ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ అహ్మద్ అల్ సయ్యేది ప్రకటించారు. గురువారం నిర్వహించిన కోవిద్-19 సుప్రీం కమిటీ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ-మీడియా సమావేశంలో ఈవిషయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత ముత్రహ్ ప్రాంతంలో కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. విలయత్ ప్రాంతంలో పెరుగుతున్నాయన్నారు.
పరిస్థితులు ఇలాగే కొనసాగి, సామాజిక దూరం పాటించకుండా.. సమూహాలుగా తిరిగితే కర్ఫ్యూ విధించే ప్రతిపాదన సుప్రీం కమిటీ ముందు ఉంచుతామని హెచ్చరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







