భారత్ లో రూ.75వేల కోట్లు పెట్టనున్న గూగుల్
- July 13, 2020
భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ దిగ్గజ కంపెనీ గూగుల్ ముందుకొచ్చింది. దాదాపు 10బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ గూగుల్ సంస్థ ప్రకటించింది. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీతో గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచ్చై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
భారత్ లో రోజు రోజుకు ఐటీ నిపుణుల సంఖ్య పెరిగిపోతుండటం, అమెరికా వంటి దేశాల్లోతమ కంపెనీల్లో ఇతర దేశాల నుండి నిపుణులను తీసుకునేందుకు ఉన్న ప్రతికూల పరిస్థితులు, చైనాపై అంతర్జాతీయ సమాజంలో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో… భారత్ లో పెట్టుబడులు అన్ని రకాలుగా ఉత్తమమని గూగుల్ సంస్థ భావించినట్లు జాతీయ మీడియా కథనాలు అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







