ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నివాళుర్పించిన ‌సిపి వి.సి.సజ్జనార్

- August 06, 2020 , by Maagulf
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నివాళుర్పించిన ‌సిపి వి.సి.సజ్జనార్

హైదరాబాద్:తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి ప్రదాత అని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జన్మదినోత్సవం సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ అని గుర్తుచేసుకున్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితాంతం కృషిచేసి,అహర్నిశలు కలలుగన్న మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కమీషనర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com