మెదినా క్లినిక్స్‌లో దోపిడీ: ఆరుగురు సౌదీల అరెస్ట్‌

- August 26, 2020 , by Maagulf
మెదినా క్లినిక్స్‌లో దోపిడీ: ఆరుగురు సౌదీల అరెస్ట్‌

సౌదీ: ఆరుగురు సౌదీ వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్‌ చేశారు. మెదినా క్లినిక్స్‌లో మందుల్ని నిందితులు దొంగతనం చేసినట్లు మెదినా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హుస్సేన్‌ అల్‌ కహ్తాని తెలిపారు. మెదినాలోని మూడు క్లినిక్స్‌ నుంచి నిందితులు మెడికల్‌ డ్రగ్స్‌ దొంగతనం చేసినట్లు తేల్చారు పోలీసులు. నిందితుల్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com