చిక్కుకుపోయిన వలస కార్మికుల వివరాలు సిద్ధం

- August 26, 2020 , by Maagulf
చిక్కుకుపోయిన వలస కార్మికుల వివరాలు సిద్ధం

కువైట్: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, కువైట్‌ వెలుప చిక్కుకుపోయిన మెడికల్‌, టెక్నికల్‌, నర్సింగ్‌ మరియు అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ (వలసదారులు) వివరాల్ని సిద్ధం చేస్తోంది. ఈ లిస్ట్‌లో, కరోనా కారణంగా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వారి విరవాల్ని పేర్కొంటున్నారు. ఈ లిస్ట్‌ని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కి పంపించనున్నారు. వారు కువైట్‌కి వచ్చేందుకు వీలుగా ఈ చర్యలు చేపడుతున్నారు. 600 మందికి పైగా డాక్టర్లు ఇలా విదేశాల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com