అసిఫాబాద్ జిల్లాలో నాలుగో రోజు డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన
- September 05, 2020
తెలంగాణ:కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి నాలుగో రోజు పర్యటన కొనసాగుతోంది. జిల్లా కేంద్రం నుంచి పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రెండు నెలల క్రితం టోక్కిగూడలో పోలీసులు, మావోల మధ్య కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా మావోయిస్టు భాస్కర్ రావు రాసిన డైరీ లభ్యమైంది. రెండు నెలలుగా మళ్లీ అలజడి కనిపించలేదు. అయితే డీజీపీ పర్యటనపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు తిర్యాణి పీఎస్‌ను డీజీపీ సందర్శించారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







