గంటకు 220 కిలోమీటర్ల వేగం:ఒకరి అరెస్ట్
- September 05, 2020
మస్కట్: ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా అత్యంత వేగంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు రాయల్ ఒమన్ పోలీస్. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ వీడియో క్లిప్పింగ్ హల్చల్ చేస్తోందనీ, దాని ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







