వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ ఫీజుకి సవరణ

- September 10, 2020 , by Maagulf
వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ ఫీజుకి సవరణ

కువైట్ సిటీ:ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌, వాహనాల రిజిస్ట్రేషన్‌ బుక్‌ రెన్యువల్‌కి సంబంధించిన ఫీజుకి సవరణ చేస్తూ సర్యులర్‌ జారీ చేశారు. ప్రైవేటు వాహనాలకు 5 కువైటీ దినార్స్‌, హెవీ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్స్‌ (బస్‌) 15 కువైటీ దినార్స్‌, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (మినీ బస్‌) 10 కువైటీ దినార్స్‌, ప్రైవేట్‌ మరియు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (పిక్‌ అప్‌) 10 కువైటీ దినార్స్‌ ఫీజులు ఈ కొత్త సర్యులర్‌ ద్వారా ప్రకటించబడ్డాయి. కార్గో మరియు యానిమల్‌ జనరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కోసం 20 కువైటీ దినార్లు, టో ట్రక్‌ వాహనాలకు 10 కువైటీ దినార్స్‌ చెల్లించాల్సి వుంటుంది. డూప్లికేట్‌ లైసెన్స్‌ కోసం 10 కువైటీ దినార్స్‌ చెల్లించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com