అబుధాబి:మన్సూర్ బిన్ జయాద్ తో భారత ఉన్నతాధికారి భేటీ..
- September 11, 2020
అబుధాబి:ఉప ప్రధాని షేక్ మన్సూర్ బిన్ జయాద్ నహ్యాన్ తో భారత రాయబారి సురేష్ ప్రభాకర్ ప్రభు భేటీ అయ్యారు. అబుధాబి వేదికగా జరిగిన ఈ సమావేశంలో నవంబర్ లో జరిగే జీ20 సదస్సు, ఇరు దేశాల మైత్రి, పెట్టుబడుల అంశాలే లక్ష్యంగా చర్చలు జరిగాయి. సౌదీ అరేబియాలో నవంబర్ 20, 21న జీ20 సదస్సు జరనున్న విషయం తెలిసిందే. అయితే..ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో జీ20 సదస్సు పోషించాల్సిన పాత్ర..కరోనా వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అభివృద్ధి కోసం పెట్టుబడుల అవసరం, అర్ధిక కార్యకాలపాలపై కూడా డిస్కస్ చేశారు. అలాగే యూఏఈ-భారత్ మైత్రి బంధం మరింత బలపడేలా పలు రంగాల్లో పరస్పర ఆర్ధిక సహకారం ఆవశ్యకతపై చర్చించారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







