1,27,000 మంది వలసదారులకు ముగిసిన రెసిడెన్సీ
- September 17, 2020
కువైట్ సిటీ:1,27,000 మంది వలసదారుల రెసిడెన్సీ గడువు ముగిసింది. కువైట్ వెలుపల వున్న ఈ వలసదారులు, దేశంలోకి కొత్త వీసా లేకుండా ప్రవేశించడానికి వీల్లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఏజెన్సీల్లో పనిచేస్తున్న కొందరు వలసదారులు కూడా తమ గడువు తీరడంతో, తిరిగి కువైట్ రాలేని పరిస్థితులు వున్నాయి. ఆన్లైన్ ద్వారా తమ రెసిడెన్సీని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచించగా, కొందరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పైన పేర్కొన్నవారు మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







