కువైట్:వాహనాల స్టిక్కర్ నెంబర్ ప్లేట్ల జారీ ప్రారంభం

- January 15, 2021 , by Maagulf
కువైట్:వాహనాల స్టిక్కర్ నెంబర్ ప్లేట్ల జారీ ప్రారంభం

కువైట్ సిటీ:జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, యూరోపియన్ స్టయిల్ స్టిక్కర్ నెంబర్ ప్లేట్లను వాహనాలకు సంబంధించి జారీ ప్రక్రియను ప్రారంభించింది. నెంబర్ ప్లేట్ల కోసం మెటల్ బేస్ లేని వాహనాలకు నేరుగా ఈ నంబర్ స్టిక్కర్లు అంటించబడతాయి. కొత్త స్టిక్కర్లు అవసరమైనవారు, ప్రత్యేకంగా అనుమతి పొందాల్సి వుంటుంది. రిఫ్లెక్టివ్ స్టిక్కర్‌తో వీటిని తయారు చేశారు. కువైట్ లోగో వాటర్ ‌మార్క్ వీటిపై వేసి వుంటుంది. మోడర్న్ వాహనాలకు ఈ స్టిక్కర్లు ఎంతో ఉపయోగకరంగా వుంటాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com