అక్రమంగా కర్ర, బొగ్గు కాల్చివేత: వలసదారుల అరెస్ట్

- February 24, 2021 , by Maagulf
అక్రమంగా కర్ర, బొగ్గు కాల్చివేత: వలసదారుల అరెస్ట్

మస్కట్: ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ, పలువురు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫైర్‌వుడ్ తగలబెట్టిన కారణంగా వీరిని అరెస్ట్ చేశారు అధికారులు. చార్‌కోల్ (బొగ్గు) కోసం ఫైర్‌వుడ్‌ని నిందితులు తగలబెడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అల్ బతినా సౌత్ గవర్నరేట్‌లోని ఎన్విరాన్‌మెంట్ డిపార్టుమెంట్, ఈ నిందితుల్ని అరెస్టు చేసినట్లుగా ఎన్విరాన్‌మెంట్ అథారిటీ పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్ సహకారంతో అరెస్టులు జరిగాయి. టన్నులకొద్దీ బొగ్గుని నిందితులు అక్రమంగా తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com