వ్యాక్సినేషన్ పొందని షార్జా వర్కర్లకు 2 వారాలకోసారి పీసీఆర్ టెస్ట్
- February 24, 2021
షార్జా:షార్జాలో కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే వ్యాక్సినేషన్ పొందలేదో వారంతా రెండు వారాలకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని మునిసిపాలిటీ స్పష్టం చేసింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు వుంటుంది.ఈటరీస్, ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ తమ వర్కర్లు వ్యాక్సినేషన్ పొందినట్లుగా స్టిక్కర్లను అంటించాలని మునిసిపాలిటీ సూచించింది. ఖచ్చితంగా కరోనా నిబంధనల్ని పాటించాలి. హోటళ్ళలో టేబుళ్ళ మధ్య తగిన దూరం వుంచడంతోపాటు, నలుగురు కంటే ఎక్కువ వ్యక్తులు ఓ టేబుల్ వద్ద వుండటానికి వీల్లేదు.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







