ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత

- April 16, 2021 , by Maagulf
ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు.కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో జన్మించారు.హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com