అతి వేగంపై అధికారుల సీరియస్..Dh500 ఫైన్ విధిస్తామని వార్నింగ్
- April 17, 2021
అబుధాబి: పాదాచారులు రోడ్డు దాటేందుకు కేటాయించిన జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గర వాహనదారులు తమ వాహనాలను నెమ్మదిగా వెళ్లనివ్వాలని అబుధాబి పోలీసులు హెచ్చరించారు.కొందరు వాహనదారులు జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గరకు వచ్చే వరకు కూడా వాహన వేగాన్ని తగ్గించటం లేదని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని అన్నారు.ఓ వాహనదారుడు వేగంగా వచ్చి జీబ్రా క్రాసింగ్ లైన్ దగ్గర సైకిలిస్టును ఢీకొట్టిన వీడియో ఫూటేజ్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.ఇక మీదట ఎవరైన పాదచారులకు ప్రమాదం కలిగించేలా డ్రైవింగ్ చేస్తే Dh500 జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







