పాక్షికంగా తెరుచుకోనున్న కొత్త బ్రిడ్జి..ట్రాఫిక్ మళ్లింపు
- April 17, 2021
దుబాయ్: నాద్ అల్ షెబా వంతెన ఇవాళ పాక్షికంగా తెరుచుకోనుంది. దీంతో నాద్ అల్ షెబా 2 నుండి నాద్ అల్ షెబా 1 లేదా దుబాయ్-అల్ ఐన్ రోడ్ వైపు వచ్చే వాహనదారులను నాద్ అల్ హమర్ రోడ్ వైపు మళ్లించనున్నట్లు దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) అధికారులు వెల్లడించారు. కొత్త బ్రిడ్జి పాక్షికంగా ఓపెనింగ్ చేయనున్న సమయంలో వాహనాల మళ్లింపును దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







