సఖీర్ ప్యాలేస్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలు నిర్వహించిన బహ్రెయిన్ రాజు
- April 17, 2021
బహ్రెయిన్: కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాజ కుటుంబ సభ్యులతో కలిసి సఖీర్ ప్యాలెస్ మసీదులో శుక్రవారం ప్రార్థనలు నిర్వహించారు. రమదాన్ మాసం కావటంలో కోవిడ్ నిబంధనల నుంచి శుక్రవారం ప్రార్థనలకు అనుమతిస్తూ పలు ప్రాంతాల్లో మసీదులను తెరవాలని ఆదేశించిన తరువాత ఆయన ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడిన సున్నీ ఎండోమెంట్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రషీద్ బిన్ మొహమ్మద్ అల్ హజేరి ప్రార్థనా ప్రబోధాలను రాజుతో పాటు ఇతర ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆలకించారు. బహ్రెయిన్ ప్రజల సంరక్షణకు, దేశం సర్వతోముఖావృద్ధి చెందేందుకు తమ రాజును రక్షించి, ఆశీర్వదించాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను హజేరి ప్రార్ధించారు.
తాజా వార్తలు
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!







