బస్సుల తయారీ ప్లాంట్ నుంచి ప్రొడక్షన్ త్వరలో ప్రారంభం
- April 24, 2021
మస్కట్: దుక్మ్ ఎకనమిక్ జోన్ నుంచి తయారైన తొలి లోకల్ బస్ త్వరలో బయటకు రానుంది. ఏడాదికి 500 బస్సులు తయారు చేసే సామర్థ్యం గలిగిన ప్లాంట్, ప్రొడక్షన్ ప్రారంభించింది. విడి భాగాల్ని సమీకరించేందుకోసం దుక్మ్ పోర్ట్ అలాగే పలు ఇతర పోర్టుల్ని సదరు సంస్థ వినియోగించుకుంటోంది. కర్వా మోటర్స్, తొలి బస్సుని తమ ఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఒమన్ ఇన్వెస్టిమెంట్ అథారిటీ 30 శాతం షేర్ కలిగి వుంది. ఖతార్ రవాణా సంస్థ 70 శాతం షేర్ కలిగి వుంది ఈ ప్రాజెక్టులో.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







