పీసీఆర్ సర్టిఫికెట్ల ఫోర్జరీ, అమ్మకం: నలుగురు బంగ్లాదేశీ వ్యక్తుల అరెస్ట్
- August 31, 2021
రియాద్: ఓ మహిళ సహా మొత్తం నలుగురు బంగ్లాదేశీయుల్ని పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ల ఫోర్జరీ కేసులో అరెస్ట్ చేశారు. సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి విక్రయిస్తున్నట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. రియాద్ పోలీస్ అధికార ప్రతినిథి మేజర్ ఖాలెద్ అల్ క్రైడిస్ మాట్లాడుతూ, సెక్యూరిటీ అథారిటీస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రియాద్‌లోని ఓ రెసిడెన్షియల్ యూనిట్ కేంద్రంగా నిందితులు ఈ అక్రమ దందాకి తెరలేపారు. అమ్మకానికి సిద్ధంగా వున్న ఫోర్జరీ పీసీఆర్ సర్టిఫికెట్లు, వాటి తయారీకి వినియోగించిన సామాగ్రిని నిందతుల నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
తాజా వార్తలు
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం







