గ్రీన్ లిస్టులోకి మరిన్ని కొత్త డెస్టినేషన్లు, సెప్టెంబర్ నుంచి అమల్లోకి

- August 31, 2021 , by Maagulf
గ్రీన్ లిస్టులోకి మరిన్ని కొత్త డెస్టినేషన్లు, సెప్టెంబర్ నుంచి అమల్లోకి

యూఏఈ: డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ మరియు టూరిజం - అబుధాబి (డిసిటి - అబుధాబి), అప్‌డేట్ చేసిన గ్రీన్ లిస్టుని అబుధాబికి వచ్చే ప్రయాణీకుల కోసం విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ లిస్ట్ అమల్లోకి వస్తుంది. అబుధాబికి ప్రయాణించాలనుకునేవారు ఈ లిస్ట్ ఆధారంగా చేసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు.. నిబంధనలకు లోబడి.ఈ క్రింద లిస్టులో వున్న దేశాలు, రీజియన్ల నుంచి వచ్చేవారికి తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com