పెరగనున్న సౌదీ డెయిరీ ఉత్పత్తుల ధరలు
- August 31, 2021
మనామా: సౌదీ అరేబియాకి చెందిన డైరీ ప్రోడక్టుల ధరలు బహ్రెయిన్‌లో పెరగనున్నాయి. వాటిపై సబ్సిడీలను క్యాబినెట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతోనే ఈ మార్పు చోటు చేసుకుంది. సౌదీ డెయిరీ కంపెనీల నుంచి తమకు సమాచారం వచ్చిందనీ, కొన్ని ప్రోడక్టుల ధరలు 30 నుంచి 50 శాతం పెరగనున్నాయని దుకాణాల యజమానులు చెబుతున్నారు. 170 గ్రాముల యోగర్ట్ ధర 100 ఫిల్స్‌కి ప్రస్తుతం బహ్రెయిన్‌లో అమ్ముడవుతుండగా, ఇకపై దాని ధర 150 ఫిల్స్‌కి చేరుకోనుంది.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







