2021 తొలి అర్థభాగంలో సౌదీ ఫారిన్ ఇన్వెస్టిమెంట్స్ 108% పెరుగుదల
- September 14, 2021
రియాద్: విజన్ 2030ని చేరుకోవడానికి సౌదీ అరేబియా, వివిధ శాఖల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇండస్ట్రీ విభాగంలోనూ, పెట్టుబడుల విభాగంలోనూ సరికొత్త ప్రనాళికల్ని అమల్లోకి తెస్తున్నారు. 2021 తొలి అర్థ భాగంలో విదేశీ పెట్టుబడులు 108 శాతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో ఈ పెరుగుదల ఆహ్వానించదగ్గ విషయమని ఆర్థిక రంగ నిపుణులు, ప్రభుత్వ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. కాగా, నేషనల్ ప్లాట్‌ఫాం ఫర్ ఛారిటబుల్ వర్క్ (ఎహ్‌సాన్), ప్రాథమిక లక్ష్యాల్ని చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







