16,771 టెస్టులు, 92 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు

- September 14, 2021 , by Maagulf
16,771 టెస్టులు, 92 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు

బహ్రెయిన్:  సెప్టెంబర్ 13న చేసిన 16,771 కోవిడ్ 19 టెస్టుల్లో 92 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 43 మంది వలసదారులు కాగా, 41 కేసులు కోవిడ్ బాధితుల కాంటాక్టులుగా గుర్తించారు. 8 కేసులు ట్రావెల్ సంబంధితమైనవి. మొత్తం 108 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు సెప్టెంబర్ 13న.కాగా, ఇప్పటిదాకా మొత్తం రికవరీల సంఖ్య 271,485గా వుంది. 2 కోవిడ్ 19 కేసులు క్రిటికల్ స్థితిలో వున్నాయి. 5 కేసులకు చికిత్స అందుతోంది. 960 మంది ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే వుంది. మొత్తం 962 యాక్టివ్ కేసులున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com