యూఏఈ:బుధవారం నుంచి సమ్మర్ వర్క్ బ్యాన్ ఎత్తివేత
- September 14, 2021
యూఏఈ:సమ్మర్ వర్క్ బ్యాన్ నిబంధన బుధవారం(ఈ నెల 15 తో ముగుస్తుందని యూఏఈ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమ్మర్ లో కార్మికులకు మధ్యాహ్నం 12:30 నుంచి 3:00 గంటల మధ్య బహిరంగ ప్రాంతాల్లో పనిని నిషేధించిన విషయం తెలిసిందే. గత జూన్ 15 నుంచి సమ్మర్ వర్క్ బ్యాన్ అమలులోకి వచ్చింది. వేసవి నెలల్లో వేడి నుండి కార్మికులను రక్షించడం.. కార్మికులను వేడి తాపం, హీట్‌స్ట్రోక్ నుంచి రక్షించటంతో పాటు కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు దోహదపడేలా నిషేధం సమయాలను ప్రకటించారు. అయితే ఈ నిబంధన బుధవారంతో ముగుస్తుందని మానవ వనరులు, ఎమిరైటైజేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







