‘వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేం' జ్ బంఫర్ ఆఫర్. జీరో కమీషన్ తో మనీ ట్రాన్స్ ఫర్

- November 05, 2021 , by Maagulf
‘వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేం\' జ్ బంఫర్ ఆఫర్. జీరో కమీషన్ తో మనీ ట్రాన్స్ ఫర్

కువైట్: ప్రముఖ వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ తమ కస్టమర్లకు జీరో కమీషన్ కింద డబ్బును బదిలీ చేసే అవకాశాన్ని ఆఫర్ చేస్తోంది. ఇల్లు, ఆఫీస్ నుంచి సురక్షితంగా తమ డబ్బును బదిలీ చేసేందుకు వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ మొబైల్ యాప్ ను ప్రారంభించింది. మొబైల్ యాప్‌ని ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్న వినియోగదారులందరికీ కమీషన్ లేకుండానే సేవలందిస్తోంది. కువైట్ కరెన్సీతోపాటు అన్ని రకాల కరెన్సీలను లోకల్, ఇటర్నేషనల్ లెవెల్లో బదిలీ చేయొచ్చు.  వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ వారి మొబైల్ అప్లికేషన్ Android, iPhone వినియోగదారుల కోసం డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. చాలా కాలం పాటు కువైట్ మార్కెట్‌లో సేవలందిస్తున్న వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ ఇప్పుడు ఇండియాలో కూడా చెల్లింపులకు మంచి ఎక్స్ఛేంజ్ రేట్లను అందిస్తుంది. అలాగే ప్రధాన రకాల కరెన్సీల కొనుగోలు, విక్రయాలను కూడా చేయొచ్చు.  వీటికి మంచి ఎక్స్ఛేంజ్ రేట్లను ఆఫర్ చేస్తున్నారు. మార్పిడి రేట్లు, డెలివరీ సమయాలు, కస్టమర్ సేవ పరంగా వారు ఖాతాదారుల కరెన్సీ అవసరాలకు అత్యంత విశ్వసనీయ పరిష్కారాన్ని అందిస్తారు. ప్రస్తుతం వాల్ స్ట్రీట్ ఎక్స్ఛేంజ్ బ్రాంచీలు సాల్మియా, ఫర్వానియాలో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం  1822055 లో సంప్రదించండి.. లేదా వారి వెబ్‌సైట్ https://wallstreetkwt.com/  సందర్శించండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com