45 దిర్హాములతో ఎక్స్‌పో 2020 దుబాయ్ వీకెండ్స్ పాస్
- November 08, 2021
దుబాయ్: ఎక్స్‌పో 2020 దుబాయ్ సందర్శకులు వీక్ డేస్ టిక్కెట్టుని 45 దిర్హాములకు పొందవచ్చు. అలాగే ఎక్స్‌పో, ‘ఎక్స్‌ప్లోర్ ది వరల్డ్’ పేరుతో ర్యాఫిల్ డ్రా కూడా ప్రారంభించింది. నవంబర్ 7 నుంచి నవంబర్ 30 వరకు వీక్ డేస్ పాస్ అందుబాటులో వుంటుంది. ఆదివారం నుంచి గురువారం వరకు ఒక రోజు విజిట్ కోసం దీన్ని వినియోగించవచ్చు. నవంబర్ 7 నుంచి డిసెంబర్ 10 వరకు ఎక్స్‌పో 2020 దుబాయ్, ఐదు గ్రాండ్ ప్రైజ్ డ్రా విన్నర్లను ప్రకటించనుంది. మిలియన్ స్కైవార్డ్స్ మైల్స్ విజేతలు ఒక్కొక్కరికీ లభిస్తాయి. 50 వీక్లీ డ్రా విన్నర్లు అదనం. నిస్సాన్ ఎక్స్ టెర్రా ఎస్‌యూవీ, ఎక్స్‌పో గోల్డ్ కాయిన్స్ వంటి ఆకర్షణలు చాలానే వున్నాయి. గ్రాండ్ ప్రైజ్ డ్రా డిసెంబర్ 12న ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..