ఒమనీ - ఖతారీ సంబంధాల వెనుక బలమైన పునాది: రాయబారి
- November 22, 2021
మస్కట్: ఖతార్లో ఒమన్ రాయబారి నజీబ్ యహ్యా అల్ బలుషి మాట్లాడుతూ ఖతార్ - ఒమన్ మధ్య సంబంధాల వెనుక బలమైన పునాది వుందని అన్నారు. చారిత్రక నేపథ్యం కూడా ఈ సంబంధాల వెనుక కీలక భూమిక పోషిస్తోందని చెప్పారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని మరింత పెంచే దిశగా ఇరు పక్షాలూ ఎప్పటికప్పుడు సరికొత్త రీతిలో సమాలోచలు చేస్తున్నాయని అన్నారు. పరస్పర సహకారంతో ఇరు దేశాలూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..