షార్జాలో బయటపడ్డ అతి పెద్ద విగ్రహం...

- December 07, 2021 , by Maagulf
షార్జాలో బయటపడ్డ అతి పెద్ద విగ్రహం...

షార్జా: ఒకటో శతాబ్దం (AD) నాటి  కళాఖండం ఒకటి షార్జాలోని మలిహాలో గుర్తించారు. ఈ కళాఖండానికి  డేగ రెక్కలు, సింహం తల, గోళ్ళతో కూడిన భారీ పక్షి పాదం కలిగి ఉంది. ఈ పౌరాణిక జీవి కాంస్య విగ్రహం రోమన్ సామ్రాజ్యం కాలం నాటిదిగా గుర్తించారు. ఆ కాలంలో మలిహా తో ఇతర రాజ్యాల మధ్య జరిగిన వ్యాపార సంబంధాల ఉనికిని ఈ విగ్రహం తెలియజేస్తుందని పురావస్తు శాఖ డిపార్ట్ మెంట్ కు చెందిన పరిశోధకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com