బూస్టర్ డోసుల కోసం పెరుగుతున్న డిమాండ్
- December 07, 2021
కువైట్: కోవిడ్ 19 కొత్త మ్యుటెంట్ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో బూస్టర్ డోస్ కోసం కువైట్లో డిమాండ్ పెరుగుతోంది. పౌరులు అలాగే నివాసితులు మూడో డోస్ (బూస్టర్ డోసు) కోసం ఆసక్తి చూపుతున్నారు. మిష్రెఫ్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వ్యాక్సినేషన్ సెంటర్ భారీ జనసందోహంతో కిటకిటలాడుతోంది. కాగా, ప్రస్తుతానికి కువైట్లో కోవిడ్ 19 అదుపులోనే వుందనీ, కొత్త కేసులు మరణాల సంఖ్య చాలా తక్కువగా వుందని అధికారులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ ఇంతవరకు కువైట్లో నమోదు కాలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..