ఉద్యోగుల కోసం భిన్నమైన పని ప్రణాళిక ప్రకటించిన ప్రముఖ ప్రైవేటు కంపెనీ
- December 11, 2021
యూఏఈ: యూఏఈలో ఓ ప్రముఖ ప్రైవేటు సంస్థ హైబ్రిడ్ స్టైల్ వర్కింగ్ షెడ్యూల్ని జనవరి 1 నుంచి తమ ఉద్యోగుల కోసం ప్రకటించింది. ఈసా సలెహ్ అల్ గుర్గ్ గ్రూప్ (ఇఎస్ఏజీ), యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన కొత్త వీకెండ్ షిఫ్ట్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రణాళిక సిద్ధం చేసుకుంది. నాలుగు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, శుక్రవారం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఈ ప్రణాళికను రూపొందించారు. యూఏఈలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వీకెండ్ ప్రారంభం కానున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..