న్యూ ఇయర్ వేడుకల భద్రత కోసం 850 పాట్రోల్ యూనిట్లు

- December 31, 2021 , by Maagulf
న్యూ ఇయర్ వేడుకల భద్రత కోసం 850 పాట్రోల్ యూనిట్లు

కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ 850  పాట్రోల్ యూనిట్లను కువైట్ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల భద్రత నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ఉల్లంఘనల్ని గుర్తిస్తారు. ట్రాఫిక్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ జమాల్ అల్ షయెగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మాల్స్, ఛాలెట్లు, ఫార్మ్స్, స్టేబుల్స్, ఎడారి ప్రాంతాలు మరియు క్యాంపుల వద్ద పెట్రోల్ సిబ్బంది భద్రత చూసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com