కోవిడ్ 19 బారిన పడ్డవారు 10 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు

- January 21, 2022 , by Maagulf
కోవిడ్ 19 బారిన పడ్డవారు 10 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు

యూఏఈ: కోవిడ్ 19 బారిన పడ్డవారు ఎలాంటి అనుమానాల్లేకుండా 10 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చు. లక్షణాలు లేనిపక్షంలో మాత్రమే ఈ అవకాశం వుంటుంది.కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా రక్తదానం చేయొచ్చు. ఆరోగ్యవంతంగా వున్న వ్యక్తి ప్రతి 56 రోజులకు ఓ  సారి రక్తదానం చేయవచ్చునని అధికారులు చెబుతున్నారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాల్ని కాపాడవచ్చునని అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com