అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం రోగిని వాయు మార్గంలో తరలింపు
- January 29, 2022
మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన హెలికాప్టర్ ఒకటి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగిని అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం వాయి మార్గంలో ఆసుపత్రికి తరలించచింది. దిబ్బా హెల్త్ సెంటర్ నుంచి ముసాందం గవర్నరేటులోని ఖసబ్ ఆసుపత్రికి ఈ తరలింపు జరిగింది. మానవీయ కోణంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కి చెందిన ఆర్ముడ్ ఫోర్సెస్ విభాగం నుంచి ఈ తరలింపు కార్యక్రమం జరిగిందని సంబంధిత వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..