యూఏఈ లో కేరళ సంప్రదాయ నెహ్రూ బోట్ రేస్!
- February 07, 2022
యూఏఈ: కేరళలో సంప్రదాయ బద్ధంగా జరిగే బోటు రేస్, యూఏఈలో తొలిసారిగా జరగనుంది. రస్ అల్ ఖైమాలో మార్చి 27న ఈ రేస్ నిర్వహిస్తారు. దివంగత భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు మీదుగా ఈ పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. రస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ మెరైన్ స్పోర్ట్స్ క్లబ్, ది బ్రూ మీడియా ఎఫ్జెడ్సి ఎల్ఎల్సి సంయుక్తంగా ఈ రేసుని నిర్వహిస్తున్నారు రస్ అల్ ఖైమాలో. యూఏఈ నెహ్రూ ట్రోఫీ 2022 బ్రోచర్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవల యూఏఈలో పర్యటించిన సందర్భంలో విడుదల చేశారు. కేరళ సంప్రదాయం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు ఆనందంగా వుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..