ఖతార్ లో 30 శాతం పెరిగిన అద్దెలు
- August 20, 2022
ఖతార్: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి ముందు అపార్ట్మెంట్ అద్దెల్లో 30 శాతం పెరుగుదల నమోదయింది. ఈ మేరకు సిటీస్కేప్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ 2022 స్పష్టం చేసింది. అయితే, దేశంలో ప్రస్తుతం పెరిగిన అద్దెలు 2023లో తగ్గుతాయని అంచనా వేసింది. దీంతోపాటు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా పెరుగుదలను నమోదు చేసిందని నివేదిక తెలిపింది. FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022కి ముందు లభ్యత తక్కువగా ఉండటంతో అపార్ట్మెంట్ అద్దెలపై మరింత ఒత్తిడి పెరుగుతుందని కూడా నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 2010 - 2022 మధ్యకాలంలో అభివృద్ధి చేయబడిన అపార్ట్మెంట్లు, హోటళ్లు, విల్లాలు, రిటైల్ మాల్స్, కార్యాలయ భవనాలకు డిమాండ్ అధికంగా ఉందని రిపోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







