చట్టాలను ఉల్లంఘించిన 20 మంది అరెస్టు

- August 21, 2022 , by Maagulf
చట్టాలను ఉల్లంఘించిన 20 మంది అరెస్టు

 

కువైట్: చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 20 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. అన్ని ప్రాంతాలలో భద్రతా తనిఖీలను ముమ్మరం చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది. చట్టాలను ఉల్లంఘించే అక్రమార్కులను అరెస్టు చేయాలని డిప్యూటీ ప్రధాని, రక్షణ మంత్రి, ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించినట్లు జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com