రెసిడెన్షియల్ ఏరియాల్లో ప్రవాస కార్మికులు. సోదాలు నిర్వహించిన రాయల్ ఒమన్ పోలీసులు

- September 19, 2022 , by Maagulf
రెసిడెన్షియల్ ఏరియాల్లో ప్రవాస కార్మికులు. సోదాలు నిర్వహించిన రాయల్ ఒమన్ పోలీసులు

మస్కట్ :  మస్కట్ లోని సీబ్ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ ఏరియాల్లో రాయల్ ఒమన్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడి ఓ అపార్ట్ మెంట్ పెళ్లి కాని ప్రవాస కార్మికులు ఉంటున్నట్లు సమాచారం అందటంతో తనిఖీలు చేశారు. మస్కట్ చట్టాల ప్రకారం రెసిడెన్షియల్ ఏరియాల్లో బ్యాచిలర్స్ ఉండటం నేరం. అయితే ఇక్కడి ఓ ఇంటి ఓనర్ కొంతమంది బ్యాచిలర్స్ ప్రవాసులకు ఇంటిని అద్దెకు ఇచ్చినట్లు ఫిర్యాదు అందింది. దీంతో మస్కట్ మున్సిపాలిటీ అధికారులు, రాయల్ ఒమన్ పోలీసులు ఆ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంటి ఓనర్ లోకల్ లా ను ఉల్లఘించినట్లు అతనిపై కేసు నమోదు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com