యూఏఈలో ఎమిరేటైజేషన్: 50 రోజుల్లోగా లక్ష్యం చేరని సంస్థలకు జరిమానా
- November 12, 2022
యూఏఈ: 50 రోజుల్లోగా ఎమిరేటైజేషన్ లక్ష్యాన్ని చేరుకోని ప్రైవేట్ కంపెనీలకు జరిమానాలు విధించనున్నట్లు మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) హెచ్చరించింది. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు తమ ఎమిరేటైజేషన్ రేటును మొత్తం నైపుణ్యం కలిగిన ఉద్యోగాలలో 2 శాతం పెంచాలని స్పష్టం చేసింది. 2023 జనవరి 1 నుండి లక్ష్యాన్ని పూర్తి చేయడంలో విఫలమైన కంపెనీలకు ఉద్యోగం లేని ప్రతి ఎమిరాటీకి Dh72,000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. అలాగే లక్ష్యాన్ని చేరుకున్న కంపెనీలకు ఎమిరాటీ టాలెంట్ కాంపిటీటివ్నెస్ కౌన్సిల్ (నఫీస్) కింద ప్రోత్సాహకాలు, ఇతర మద్దతు ప్యాకేజీలు అందించబడతాయన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..