న్యూఇయర్ 2023: ప్రైవేట్ రంగానికి పెయిడ్ హాలిడే
- December 21, 2022
యూఏఈ: 2023 జనవరి 1న (ఆదివారం) ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికీ అధికారిక చెల్లింపు సెలవుగా మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఆమోదించబడిన అధికారిక సెలవులపై యూఏఈ కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా సెలవుదినం ఇస్తున్నట్లు తెలిపింది.
వచ్చే ఏడాది సెలవుల జాబితా:
గ్రెగోరియన్ నూతన సంవత్సరం: జనవరి 1
ఈద్ అల్ ఫితర్: రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు
అరఫా దినం: దుల్ హిజ్జా 9
ఈద్ అల్ అధా: దుల్ హిజ్జా 10-12
హిజ్రీ నూతన సంవత్సరం: జూలై 21
ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టినరోజు: సెప్టెంబర్ 29
UAE జాతీయ దినోత్సవం: డిసెంబర్ 2-3
జాబితాలో పేర్కొన్న కొన్ని సెలవులు హిజ్రీ ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా నిర్ణయించారు. వాటి సంబంధిత గ్రెగోరియన్ తేదీలు తర్వాత ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







