ఇద్దరు వ్యక్తులపై కాల్పులు.. ఒకరు మృతి.. యువకుడు అరెస్ట్
- December 25, 2022
రియాద్: ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపిన ఒక పౌరుడిని రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఒక వ్యక్తి మరణించారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అవసరమైన వైద్య సంరక్షణ కోసం ఆసుపత్రికి తరలించామని, నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితునిపై సాధారణ చర్యలు తీసుకున్నామని, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పబ్లిక్ సెక్యూరిటీ ట్విట్టర్లో తన అధికారిక ఖాతా ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!







