మార్చిలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ గార్డెన్ షో
- January 02, 2023
బహ్రెయిన్: మూడు సంవత్సరాల విరామం తర్వాత బహ్రెయిన్ ఇంటర్నేషనల్ గార్డెన్ షో(BIGS) తిరిగి రానుంది. మార్చి 1-5 తేదీలలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో మార్చి 2 నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది. రాజ్యంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, స్థిరత్వానికి దోహదపడే వివిధ వ్యవసాయ సాంకేతికతలను BIGS హైలైట్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా స్థానిక, విదేశీ కంపెనీలు అందించే వ్యవసాయ ఉత్పత్తులు, ఆవిష్కరణలను ప్రదర్శనకు పెట్టనున్నారు. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మద్దతుతో నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కన్సల్టేటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సమన్వయంతో నాలుగు రోజుల కార్యక్రమం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD







