సోషల్ రెస్పాన్సిబిలిటీ.. అల్ సలేహ్ కు పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
- January 23, 2023
బహ్రెయిన్: సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో షురా కౌన్సిల్ చైర్మన్ అలీ బిన్ సలేహ్ అల్ సలేహ్ .. రీజనల్ నెట్వర్క్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ 2022 కోసం పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం రీజనల్ నెట్వర్క్ 11వ వర్చువల్ ఫోరమ్‌లో షురా చైర్మన్ ఆధ్వర్యంలో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో అరబ్ దేశాల నుండి 100 కంటే ఎక్కువ భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







